Chiranjeevi indirectly mocked Rajinikanth says Netizens: ఇదేంటి రజనీకాంత్ జైలర్ సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు చురకలు అంటించారు? అని అనుమాన పడకండి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎవరినీ ఉద్దేశించి ఏమీ అనలేదు. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ క్రమములోనే చిరంజీవి చాలా విషయాల