2BHK Houses: పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు.. 'ఇది నా ఇల్లు' అంటూ లేచి తిరుగుతూ.. సకల సౌకర్యాలతో చక్కని భవనాలు నిర్మించి.. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అద్భుతమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి.. తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఉచితంగా పేదలకు దశలవారీగా పంపిణీ చేస్తోంది.