Home
Cheyutha Pension
Cheyutha Pension News
-
Cheyutha Pension: నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు పంపిణీ.. లబ్ధిదారుల వివరాలు ఇవే..!
Cheyutha Pension: రాష్ట్రంలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు ప్రభుత్వం దీపావళి కానుకగా 'చేయూత' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. నేడు (ఆదివారం) కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దశాబ్దాలుగా లేదా ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ పింఛన్ల పంపిణీకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, సెర్ప్ ప్రత్యేక డ్రైవ్లు, వార్డు, గ్రామసభలు, క్షేత్రస్థాయి పరిశీలన, ఆధార్ సీడింగ్ ద్వారా ప్రక్రియ… -
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
Cheyutha Pension : తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద నూతన పింఛన్ల (చేయూత పెన్షన్లు) దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో లబ్ధిదారులు రేపు సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటు కలిగింది. పూర్వపు షెడ్యూల్ ప్రకారం చేయూత నూతన పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియాల్సి ఉంది. అయితే, వరుసగా… -
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన లబ్ధిదారులకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు అంటే.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమీక్షా సమావేశంలో భాగంగా మాట్లాడిన మంత్రి సీతక్క, రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సర్వర్… -
Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
Cheyutha Pension : తెలంగాణలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘చేయూత’ పింఛన్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం ముగిసింది. నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన తుది గడువు రేపటితో (ఆగస్టు 31) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన లబ్ధిదారులు వెంటనే తమ వివరాలను సమర్పించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపటితో ముగియనున్న గడువు.. అర్హులు వీరే.! రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా లక్షలాది మందికి విడతలవారీగా చేయూత… -
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Cheyutha Pension: తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఆఖరి తేదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఒంటరి మహిళలు, వితంగార్థులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు),…
తాజావార్తలు
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
-
Dawood Ibrahim: పాకిస్థాన్లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
-
Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
-
Aditya Dhar: రణ్వీర్ సింగ్తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!