Cheque Bounce Rules: ఆధునిక కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చెక్కుల ద్వారా చెల్లించే వారు చాలా మందే ఉన్నారు. పెద్ద లావాదేవీల కోసం చెక్కులు మాత్రమే ఉపయోగించబడతాయి.
జూన్ రేపటితో ముగిసిపోనుంది.. ఎల్లుండి జులైలోకి ఎంట్రీ అవుతున్నాం.. అంతే కాదు.. కొత్త బాదుడు కూడా షురూ కాబోతోంది… దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమైంది.. ఏటీఎం, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే నగదు విత్‌డ్రాలపై సేవా