Full list of players retained and released by Chennai Super Kings: ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియకు ఆదివారం (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో.. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తమ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముఖ్యంగా సీఎస్‌కే ముగ్గురు