Lipstick: లిప్‌స్టిక్ పెట్టుకున్నందుకే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ తనను బదిలీ చేశారని.. ఇది మహిళలకు అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘనేనని దాపేతర్ మాధవి ఆరోపించారు. చెన్నై కార్పొరేషన్ కార్యాలయం నుంచి మనాలి జోన్‌కు బదిలీ అయిన దాపేటర్ మాధవిని కూడా ఎందుకు బదిలీ చేశారో కొన్నియు విషయాలు ప్రస్తుతం చర్చినీయాంసంగా మారింది. 50 ఏళ్ల మాధవి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ వద్ద టేపీదార్‌గా పనిచేస్తున్నారు. మేయర్ ముందు వెళ్లి మేయర్ వస్తున్నారని…