Chef Mantra Project K: ఆహా ఓటీటీ మరోసారి ఓ ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి ‘సుమ కనకాల’ హోస్ట్ గా చేయబోతున్న ఈ “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు కానున్నది. చెఫ్ మంత్ర 3 సీజన్లు 1 టేస్టీ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ 4లో మర�