‘చౌర్య పాఠం’ అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది. సినిమాని థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది: ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి…