రకుల్ ప్రీత్ ఇప్పుడో హిందీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సోషల్ కామెడీ మూవీని రూనీ స్క్రూవాల ఆర్ఎస్వీపీ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మరాఠీ దర్శకుడు, ‘బకెట్ లిస్ట్’ ఫేమ్ తేజస్ విజయ్ డియోస్కర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఆరేడు హిందీ సినిమాల్లో గ్లామర్ డాల్ గా