బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఫేజ్ ని స్టార్ట్ చేసారు రాజమౌళి, ప్రభాస్. బాహుబలి సీరీస్ ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా మార్చింది. మోస్ట్ సక్సస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న ప్రభాస్-రాజమౌళి ప్రయాణం మొదలయ్యింది ఛత్రపతి సినిమాతో… ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ సినిమాగా రూపొందిన ఛ