ChatGPT Suicide Case: జిందగీలా ఎప్పుడు ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పాపం ఓ 16 ఏళ్ల పిల్లవాడు చావడానికి చాట్‌జీపీటీని సాయం అడిగిండు. దానికి నిజంగా మనసు లేదు. ఆ పిల్లగాడు అడుగుడుతోనే ఎలా చచ్చిపోలో వివరంగా విశ్లేషించింది. ఇంకేముంది ఆ పిల్లగాడు అది ఎట్లా అయితే చెప్పిందో అట్లాగే చేసి ప్రాణం విడిచిండు. ఇందతా చూస్తుంటే ప్రపంచం ఎక్కడికి పోతుందని అనిపిస్తలేదా?. విషయం పిల్లగాడి అమ్మానాన్నలకు తెలియడంతో వాళ్లు వెంటనే…