హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. చార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడి పై ఎమ్మెల్యే దాడి చేయడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టలేదు అంటూ ముంతాజ్ ఖాన్ హంగామా చేశారు. అర్ధ రాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలానీపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడి పై హుస్సేని అలం పీఎస్ లో జిలానీ ఫిర్యాదు చేశాడు. ఎడమ చెవి దవడ…