నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించింది మర్చిపోయావా బాబు అన్నారు రోజా. విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు. 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ని ఎంతగా ఏడిపించావో గుర్తుందా? 71 ఏళ్ళ 7 నెలలకే నీకా