Jacob & Co's Vantara Watch: వాచ్ అంటే చాలామందికి కేవలం సమయం చూపించే వస్తువే. కానీ కొన్ని వాచ్‌లు సమయంతో పాటు ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి. అలాంటి ప్రత్యేక వాచ్ జాకబ్ అండ్ కో రూపొందించిన “ఓపెరా వంటారా గ్రీన్ కామో”. ఈ లగ్జరీ వాచ్‌కు ప్రేరణ ఇచ్చింది ఎవరో కాదు.. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ. అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌లంటే చాలా ఇష్టం. తన దుస్తులకు తగ్గట్టు వాచ్‌లను స్టైల్ చేయడమే…