Casting Director Deepak Malakar Breaks Skull Of 18-Year-Old Livein partner: ముంబైలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో రిలేషన్ లో ఉన్న 18 ఏళ్ల యువతి సెక్స్‌కు నిరాకరించిందనే కారణంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపిన కాస్టింగ్ డైరెక్టర్ దీపక్ మలాకర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల దీపక్ మలాకర్ చిత్రహింసల కారణంగా 18 ఏళ్ల యువతి మృతి చె