Case Filed on Allu Arjun for Nandyala Visit: గత కొన్నాళ్లుగా ఆసక్తికరంగా జరుగుతూ వచ్చిన ఏపీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మే 13వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కూడా జరగబోతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న స్థానికేతరులు ఇతర నాయకులు నియోజకవర్గాలను విడిచి వెళ్ళిపోవాలని ఎలక్షన్ కమిష�