కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని ఒక వివాహితుడు స్నేహితురాలిని సరస్సులోకి తోసేసి చంపేశాడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది.
Motion Sickness: మనలో చాలామంది ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం.. అయినా కానీ అందులో చాలామంది ప్రయాణం చేయడానికి ధైర్యం చేయలేరు. ముఖ్యంగా బస్సులో, కారులో ప్రయాణమే అంటే ఇంకా భయపడతారు. ఇలా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. అయితే దానికి కారణం.. వాంతులు. అవును., ప్రయాణం చేస్తుండగా కళ్లు తిరగడం లేదా వాంతులు కావడం చాలా మందిని తెగ ఇబ్బంది పెట్టే సమస్య . ఇందులో కొందరికి ప్రయాణం మొదలు అవ్వగానే..…
ఈ మధ్య యువతరం చేస్తున్న చేష్టలు భయాందోళన కలిగిస్తు్న్నాయి. సోషల్ మీడియాలో ఫేయస్ కోసమో.. వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబైలో రీల్స్ చేస్తూ ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది.
ఈ మధ్య చాలా బాగా డ్రైవింగ్ చేసే వాళ్లు కూడా ఏదొక సందర్భంలో ఎక్కడో చోట పొరపాటు చేస్తుంటారు.. సాధారణంగా వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలుసు.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. ప్రస్థుతం సోషల్ మీడియాలో ఒక కారు డ్రైవింగ్ వీడియో హల్‌చల్ చేస్తుంది. అయితే ఆ డైవర్ ఏం జాగ్రత్తలు పాటించాడో తెలియదు గానీ కారు డ్రైవ్ చేసేప్పుడు మాత్రం…
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందిస్తూ ట్రాక్టర్, కారు నడిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ…