Captain Miller Censor Report: ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ ను జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారని తెలిసిందే. ఇది అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుంది. సినిమా చూసిన సెన్సార్ బోర�