Home
Businessnews
Businessnews News
-
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
Byjus Story: ఇండియన్ ఎడ్టెక్ రంగంలో ఆకాశంలో ఒక తారగా వెలుగు వెలిగి, అపారమైన సంపదను సృష్టించిన బైజూ రవీంద్రన్ ప్రస్థానం ఇప్పుడు జైలు శిక్ష వరకు చేరుకుంది. ఒక సామాన్యుడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 22 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇప్పుడు కోర్టు ధిక్కరణ నేరం కింద సింగపూర్ న్యాయస్థానంలో ఆరు నెలల జైలు శిక్ష, దాదాపు 70,500 డాలర్ల (సుమారు రూ. 59 లక్షలకు పైగా) జరిమానా ఎదుర్కోవడం… -
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
Byju Raveendran: సింగపూర్ కోర్టు సంచలన తీర్పుతో బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా సింగపూర్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 90,000 సింగపూర్ డాలర్ల (సుమారు 70,500 అమెరికన్ డాలర్లు) భారీ జరిమానా కూడా విధించింది. ఏప్రిల్ 2024 వరకు ఆస్తుల వెల్లడికి సంబంధించి కోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులను రవీంద్రన్ పదేపదే ఉల్లంఘించడంతో… -
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
Russian Oil: అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రష్యా ముడిచమురు (క్రూడాయిల్) కొనుగోళ్లపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అనూహ్యంగా యు-టర్న్ తీసుకుంది. సముద్ర మార్గంలో రవాణా అయ్యే రష్యా ముడిచమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షల మినహాయింపును పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మే 16తో ముగిసిన ఈ గడువు రెండు రోజులకే అమెరికా పొడిగింపును ప్రకటించడం గమనార్హం. అంతకుముందు అంతర్జాతీయ మార్కెట్లో… -
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
Campa Cola vs Coca-Cola: భారతీయ కూల్ డ్రింక్స్ మార్కెట్లో ముఖేష్ అంబానీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ‘కోలా వార్’.. ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కేవలం ధరల యుద్ధానికే పరిమితం కాకుండా, ఇప్పుడు ఈ పోరు దుకాణాల్లోని ‘ఫ్రిజ్‌ల’ వరకు పాకింది. క్యాంపా కోలా ధాటికి చెక్ పెట్టేందుకు గ్లోబల్ దిగ్గజాలు కోకా-కోలా, పెప్సికోలు భారీ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ మార్కెట్లో ఆధిపత్యం కోసం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ‘క్యాంపా కోలా’ అంతర్జాతీయ… -
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
Reliance Q4 FY26 Results: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తమ నాలుగో త్రైమాసిక (Q4 FY26) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ ఆదాయం అద్భుతంగా పెరిగినప్పటికీ, నికర లాభంలో మాత్రం కొంత ఒత్తిడి కనిపించింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ప్రతి షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ కన్సోలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 13% తగ్గి రూ.16,971 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన… -
Recession: పేలిన భారీ బాం*బ్.. లక్షల మంది బలి.. 2026లో అంతకు మించిన విధ్వంసం?
2025…! కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయిన ఏడాది..! ప్రపంచం మొత్తం నెమ్మదిగా ఒకే దిశలో నడిచిన సంవత్సరం ఇది. బ్యాంకులు కూలిపోలేదు.. స్టాక్ మార్కెట్లు(Stock Market) ఒక్కసారిగా కుప్పకూలలేదు.. కానీ ఉద్యోగాలు మెల్లగా మాయమయ్యాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకున్నాయి. వ్యాపారాలు ఊపిరాడని స్థితికి చేరాయి. పైకి చూస్తే అంతా నార్మల్లానే కనిపించింది కానీ లోపల మాత్రం గ్లోబల్ రెసెషన్(Recession) నడుస్తూనే ఉంది. ఈ సైలెంట్ సంక్షోభం గురించి కొందరు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. రిచ్ డాడ్… -
Elon Musk : ఉద్యోగినులతో మస్క్ లైంగిక సంబంధం..
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. తన సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక…
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!