టోవినో థామస్ నటించిన 2018 మూవీ కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 15 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ కేరళ రాష్ట్రంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. జోసఫ్ డైరెక్ట్ చేసిన 2018 కేరళ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు రిలీజ్ చేసాడు. మే 26న తెలుగు ఆడియన్స్…