Priyana Dutt Hot topic at Bujji And Bhairava Animation Series Trailer Launch: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయింది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంతకుముందే బుజ్జి వర్సెస్ భైరవ అనే పేరుతో…