Car Purchase: కారు కొనడం ఒక పెద్ద విషయమే.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ విషయంలో చాలా పెద్ద న్యూస్.. నిజానికి బడ్జెట్ కారు కానీ, లగ్జరి కారును తీసుకోవాలనుకుంటే చాలాసార్లు ధరను చూసి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. కానీ నిజమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, మైలేజ్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు దీర్ఘకాలంలో మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి సరైన, మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏ అంశాలను గమనించాలో ఒకసారి తెలుసుకుందాం. OnePlus…