Home
Bse Market Cap
Bse Market Cap News
-
Market Bloodbath: అక్షరాల రూ.51 లక్షల కోట్లు.. మొత్తం లాస్! ఎలాగో చూసేయండి
Market Bloodbath: ప్రపంచంలో అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇండియాలోని స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు కార్చుతూ.. ఇన్వేస్టర్లతో కంటతడి పెట్టిస్తుంది. ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. స్టాక్ మార్కెట్ పతనం మరింత తీవ్రమవుతోంది. ఈ యుద్ధం సుమారుగా నెల రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది. నిజానికి చాలా మంది ఈ యుద్ధం ప్రారంభం అయినప్పుడు అది ఇంతకాలం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు, కాలం గడిచేకొద్దీ, యుద్ధం మరింత తీవ్రమవుతోంది.… -
Stock Market : స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం.. 45నిమిషాల్లో రూ.2.71లక్షల కోట్లు
Stock Market : స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా తుఫాన్ వేగంతో పెరుగుదలను నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. -
Stock Market: మొన్న రూ.4.5లక్షల కోట్లు.. నిన్న రూ.రూ.2లక్షల కోట్లు.. ఏమవుతుంది స్టాక్ మార్కె్ట్లో ?
Stock Market: గ్లోబల్ మార్కెట్ పెరుగుదల, ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు క్షీణించింది. -
Isreal Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. రెండ్రోజుల్లో భారత ఇన్వెస్టర్లకు రూ.5.43 లక్షల కోట్ల లాభం
Isreal Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ విషయంలో ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపు భారత్‌లో దీని ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. -
Stock Market: స్టాక్ మార్కెట్ పతనం.. రెండు నిమిషాల్లో రూ.2.14 లక్షల కోట్ల నష్టం
Stock Market: చాలా రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ 750 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కేవలం రెండు నిమిషాల్లోనే రూ.2.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!