Home
Brs Membership Drive
Brs Membership Drive News
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో.. గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. మీటింగ్స్‌కు హాజరవుతున్న పార్టీ నేతలంతా ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జట్టుగా, కలిసి కట్టుగా సమావేశాల్లో పాల్గొన్ని క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇక్కడ మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్క బోధన్ మినహా అన్ని చోట్ల సమావేశాల నిర్వహణ పూర్తయింది. చివరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేని బాన్సువాడలోనూ మూడు మండలాలకు ఓ… -
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
Off The Record: సంస్థాగతంగా పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేయాలనుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు సభ్యత్వ నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అయితే…. అంతకంటే ముందు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న అన్ని పదవులను రద్దు చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. అదే సమయంలో…. నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. పూర్తి ప్రక్షాళనలో భాగంగా వాళ్లను కూడా మార్చేస్తారని ప్రచారం జరిగినా…. ప్రస్తుతానికి ఆ జోలికి పోలేదు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నట్టు చెబుతున్నాయి… -
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
KTR: కేసీఆర్ పార్టీ పెట్టిననాడు సినిమా స్టార్ కాదు.. రాజకీయ నాయకులంటే టైమ్ పాస్‌కి వాడుకుంటారని అనుకునే రోజుల్లో పార్టీని నడిపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయన అంబర్‌పేట్‌లో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు.. హైదరాబాద్‌లో జెండా పట్టే వాళ్ళు లేకుండే.. ఇవాళ సైన్యం తయారు అయ్యిందన్నారు. -
KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ , ముఖ్యంగా సభ్యత్వ నమోదు ప్రక్రియపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రక్రియలను పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహిస్తున్న తరుణంలో, పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తు… -
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
KCR Meeting : బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్ వేదికగా సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. సుమారు 23 మంది ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు , క్షేత్రస్థాయి పోరాటాలపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గులాబీ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం…
తాజావార్తలు
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?