బ్రూక్ షీల్డ్స్ అన్న పేరు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం కుర్రకారు గుండెల్లో వీణలు మోగించింది. నిజానికి అప్పటికి బ్రూక్ వయసు 12 సంవత్సరాలే. అయినప్పటికీ చిన్నవయసులోనే బ్రూక్ షీల్డ్స్ నగ్న చిత్రాలు హల్ చల్ చేశాయి. అందరూ ఆమెను “ప్రెట్టీ బేబీ” అంటూ పిలిచేవారు. కొందరు “చైల్డ్ సెక్స్ మోడల్” అంటూ కీర్తించారు. ఇక 1980లో బ్రూక్ షీల్డ్స్ నటించిన “బ్లూ లాగూన్” సినిమా జనం ముందుకు రాగానే ఎందరికో శృంగారరసాధిదేవతగా మారింది. 15…