శనివారం అర్థరాత్రి ఓ రిసార్ట్‌లో మెహందీ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ వధువు హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన ఘటన నైనిటాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే , శనివారం అర్థరాత్రి నౌకుచియాటల్ లోని ఓ రిసార్ట్‌లో మెహందీ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ వధువు హఠాత్తుగా స్పృహతప్పి పడిప