రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Also Read : Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం అనంతరం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదులు ఎదుట హాజరుపరచగా డ్రగ్స్…