Breakfast Importance: ఈ రోజుల్లో చాలా మంది రాత్రి, పగలు తేడా లేకుండా జీవిస్తున్నారు. ఉద్యోగాల ఒత్తిడి, సరదా మోజు, సోషల్ మీడియా అలవాట్ల కారణంగా చాలా మంది బయోలోజికల్ క్లాక్ (శరీర అంతర్గత గడియారం) దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్ర మేల్కొనడం జరుగుతుందని, ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. READ ALSO: Seediri Appalaraju : హాస్టల్ విద్యార్థుల మృతిపై కనీసం కేబినెట్‌లో…