Home
Box Office Hits
Box Office Hits News
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
2026 టాలీవుడ్‌కి ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది చాలామంది స్టార్స్ కంబ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా, ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టుగా రికార్డుల మోత మోగించారు. ఇక… -
Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది ప్రతిభావంతులు మెగా ఫోన్ పట్టుకుని ఎంట్రీ ఇస్తున్నారు, తమ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్లుగా మారిపోతున్నారు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌ను కెరీర్ బిల్డింగ్‌లో మాత్రం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు యంగ్ డైరెక్టర్లు తమ అమూల్యమైన సమయాన్ని సినిమాల మధ్య గ్యాప్‌తో వృథా చేసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సుజీత్: 2014లో ‘రన్ రాజా రన్’తో ఎంట్రీ… -
Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. వరుస హిట్లతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే లవ్ టుడ్ సినిమాతో యూత్ ను కట్టి పడేశాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. దీని తర్వాత డ్రాగన్ సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అది ఏకంగా రూ.150 కోట్లకు… -
Prabhas : ఆ విషయంలో ప్రభాస్ అందరికంటే తోపే..
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఓ ప్రభంజనం.. అతని సినిమా వస్తుందంటే పాన్ ఇండియా మొత్తం ఊగిపోవాల్సిందే. రికార్డులు అన్నీ చెరిగిపోవాలి. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల ఊచకోత ఖాయం. అయితే పాన్ ఇండియా ప్రపంచంలో.. సిరీస్ లకు ఓ రేంజ్ లో వైబ్ ఉంది. కానీ ఆ సిరీస్ ల విషయంలో ప్రభాస్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. పాన్ ఇండియా సిరీస్ లలో భారీ క్రేజ్ ఉన్నవి… -
Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్
కర్ణాటక బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ అంబానీ ఫిలిం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్బస్టర్లు కొడుతోంది. కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ టూ, కాంతారా, సలార్ సినిమాలతో బ్లాక్బస్టర్లు కొట్టిన ఈ సంస్థ, ప్రజెంట్ చేసిన మహా అవతార్ నరసింహతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ సాధించి, ఈ… -
Tollywood : 9 హిట్లు.. 2025 హాఫ్ ఇయర్ విన్నర్ ఆ హీరోనే..!
Tollywood : 2025వ సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ అర్ధ సంవత్సరంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, యావరేజ్, చిన్నా చితక సినిమాలు బాగానే వచ్చాయి. కానీ అందులో హిట్ కొట్టిన సినిమాలు మాత్రం 9 మాత్రమే. ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల జోరు మొదలైంది. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్నో…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!