Vehicles Smuggling: వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163పై వాహనాల అక్రమ రవాణా చేస్తూ.. పక్క దేశాలకు ఎగుమతి చేయడం మనం చూడవచ్చు. వారం క్రితం ఓ బోర్ వెల్ వాహనాన్ని పట్టుకున్న పరిగి పోలీసులు.. వారం గడవకముందే మరో బోర్ వెల్ వాహనాన్ని పట్టుకున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని., ఆర్టిఏ రోడ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి అర్ధరాత్రి పూట రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక తాజాగా…