Qatar Gift Plane: ఖతార్ రాజకుటుంబం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బోయింగ్ 747 విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విమానంలో అమెరికా వైమానిక దళం కొన్ని మార్పులు, చేర్పులు చేయడాన్ని ప్రారంభించింది. నిజానికి ఇది మామూలు విమానం కాదు బాస్. ఎరిగే ప్యాలెస్ అంటారు దీనిని. ఇందులో ఉండే సౌకర్యాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అంత అద్భుతంగా ఉండే విమానాన్ని ఖతార్ రాజకుటుంబం అమెరికా అధ్యక్షుడికి గిఫ్ట్‌గా…