ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వింత వంటలకు సంబందించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. బయట ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. రోజూ ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చే�