ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంది. పండుగలతో పాటు ప్రత్యేక ఆఫర్ సేల్స్ ద్వారా కస్టమర్ బేస్ పెంచుకుంటోంది. బిగ్ బిలియన్ డేస్, బిగ్ బచాత్ సేల్, బిగ్ సేవింగ్ డేస్.. అంటూ నిత్యం ఏదో ఒక ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలో ప్