Bjp Candidate 2nd List 2024: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయింది. ఇటీవలే మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. ఈరోజు రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రెండో జాబితాలో 90 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం రాత్రి దేశ రాజధాని…