Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది.
సాధారణంగా ఇంటికి విద్యుత్ బిల్లు వందో రెండో వందలో వస్తుంది. మహా వాడితే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తుంది. అప్పటి వరకు రూ. 175 విద్యుత్ బిల్లు వస్తుండగా, ఫిబ్రవరి నెలలో బిల్లు ఏకంగా మూడు కోట్ల రూపాలయకు పైగా వచ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి యజమాని షాక్ అయ్యాడు. తాము ఏ నెలలో కూడా విద్యుత్ బిల్లులు బకాయిలు పెట్టలేదని, ప్రతినెలా చెల్లిస్తూనే ఉన్నామని, ప్రతినెలా తమకు రూ. 175 కు…
అసలే పాక్ క్రికెట్ బోర్డు నష్టాల్లో మునిగిపోయింది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో పర్యటను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పాక్ క్రికెట్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బందోబస్తు కోసం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అంతేకాదు, బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వీరందరిని న్యూజిలాండ్ జట్టు బస చేస్తున్న హోటల్స్ వద్ద బందోబస్తుకు ఏర్పాటు…
ఒక చిన్న ఇల్లు, మూడు బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవి… ఇలాంటి ఇంటికి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మామూలుగా అయితే రూ.200 వరకు వస్తుంది. అయితే, అలాంటి ఇంటికి ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఇంటి యజమానికి గుండెనొప్పి వచ్చినంత పనైంది. వెంటనే విద్యుత్ శాఖాధికారుల దగ్గరకు వెళ్లి బిల్లు చూపించి ఇదేంటని అడిగితే… కట్టాల్సిందే అన్నారట. కావాలంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారట. ఈ సంఘటన…