మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా బిగ్ అప్ డేట్ అందించారు ‘సర్కారు వారి పాట’ టీమ్! సంక్రాంతికి రాబోతోన్న ‘రాజకుమారుడు’ బ్లాస్టర్ వీడియోతో అదరగొట్టేశాడు. ఫైట్, డైలాగ్స్, అదిరిపోయే హ్యాండ్సమ్ లుక్స్ తో మహేశ్ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేశ్ కూడా కనువిందు చేసిన ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వీడియో బ్లాక్ బస్టర్ అవ్వటంతో రెట్టించిన ఉత్సాహంతో గోవాలో ల్యాండ్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు! Read Also : కాసేపట్లో గుండె మార్పిడి! అంతలోనే…