Bigg Boss 8 Telugu Contestants List: ‘బిగ్ బాస్’ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. టాస్క్‌లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్.. చాలా ట్విస్ట్‌లతో సాగిన సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కోసం సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘నీత�