Flipkart Big Saving Days: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరోసారి భారీ డిస్కౌంట్లతో “బిగ్ సేవింగ్ డేస్” (Big Saving Days) సేల్‌కు సిద్ధమైంది. ఈ సేల్ మార్చి 7, 2025న ప్రారంభమై, మార్చి 13, 2025న ముగియనుంది. ఈ సేల్‌లో వినియోగదారులకు పెద్ద ఎత్తున తగ్గింపు ధరల్లో ఉత్పత్తులను కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులపై…
మీరు కూడా కొత్త ఉత్పత్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? బిగ్ సేల్ కోసం ఎదురు చేస్తున్నారా? అయితే, త్వరపడండి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది. Flipkart సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని గురించి సమాచారం ఇచ్చింది.