బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందినా డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నటులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని కామెంట్స్ చేసింది. వారి కారణంగా పరిశ్రమలో క్వాలీటి సినిమాలు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని మీరా మిథున్ తెలిపింది. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై షెడ్యూల్డ్ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూరు,…
వరుసగా నాలుగు సీజన్‌లుగా టీవీ ప్రేక్షకులలో అమితాసక్తిని రేకిత్తిస్తూ ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ తెలుగు మరో మారు వీక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి ఇది బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు. read also : ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది…