Bhupalpally Crime: ప్రియుడి మోజులో పడి కొంత మంది మహిళలు.. ఉన్న కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. ఏకంగా భర్తనో లేదా పిల్లల్నో చంపేసి జీవితాన్ని ఆగమాగం చేసుకుంటున్నారు. ప్రియుడితో సుఖంగా జీవిద్దామనుకుంటున్నారు.. కానీ అసలు జీవితమే కటకటాల పాలవుతుందన్న చిన్న లాజిక్ మిస్సవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు ఆమెను ఊసల వెనక్కు నెట్టింది. ఇంతకీ ఆ కంత్రీ మహిళ ఏం చేసింది? కొంత మంది మహిళలు కేవలం సుఖ సంతోషాలు మాత్రమే…