సీనియర్ నటి భూమిక షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో ఈ బ్యూటీ చిట్టి పొట్టి బట్టలు ధరించి, గ్లామర్ లుక్ లో కన్పిస్తోంది. అయితే ఆ పిక్ ఇప్పటిది కాదట. అసలు ఆ పిక్ ఎప్పుడు తిసిందో తనకు కూడా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చింది భూమిక. అయితే ఈ పిక్ ను చూసిన నెటిజన్లు ఏజ్ అనేది నెంబర్ మా�