కొందరు ఏలాంటి పని దొరక్కొ. . దొంగతనం వృత్తిగా భావించి చోరీలకు పాల్పడుతారు. కానీ ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది. చోరీలు చేస్తే వచ్చే ఆనందం కోసమే..15 ఏళ్లుగా చోరీలు చేస్తున్నానని తెలిపింది ఓ మహిళ.. పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడుకు చెందిన ఓ గ్రామ పంచాయతీ సర్పంచి. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నది. చివరకు ఆమె పోలీసులకు దొరికి పోయారు. చెన్నై నెర్కుండ్రానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాలోని పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. అందులో కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల కొందరు ఫారినర్స్ జిమ్ లో ఈ సాంగ్…