ఒడిశాలోని భద్రక్‌లో ఒక పోలీసు అధికారి తీవ్ర నిర్లక్ష్యం వహించిన కేసు వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉన్నప్పుడు.. అతడు ఓ కేసు విషయంలో తన స్థానంలో దర్యాప్తు చేయడానికి ఒక యువకుడిని గ్రామానికి పంపాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు. Read Also:Tragedy: టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద మృతి పూర్తి వివారాల్లోకి వెళితే.. భద్రక్ గ్రామీణ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ కార్తీక్ జెనా విధుల్లో అలసత్వం ప్రదర్శించాడు. ఒక మహిళకు సంబంధించిన…