ప్రముఖ గాయకుడు కేకే మరణం ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నింపిన విషయం విదితమే. మంగళవారం రాత్రి లైవ్ కన్సర్ట్ లోనే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో సింగర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడే కేకే మరణానికి కారణం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సింగర్ ఎవరంటే .. బెంగాలీకి చెందిన సింగర్ రూపాంకర్ బగ్చీ. మంగళవారం సాయంత్రం…