Home
Ben Stokes
Ben Stokes News
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
Joe Root: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది. టెస్ట్ జట్టుకు జో రూట్‌ను కెప్టెన్‌గా, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. మరోసారి కెప్టెన్‌గా జో రూట్: జో రూట్‌కు ఇది టెస్ట్… -
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసు ఆసక్తికరంగా మారింది. రాబోయే పాకిస్థాన్ సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్‌ను ప్రకటించడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ మళ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందంజలో ఉన్నట్లు సమాచారం. 2017 నుండి 2022 వరకు ఇంగ్లాండ్ జట్టును నడిపించిన రూట్, మొత్తం 64 టెస్టుల్లో… -
Ben Stokes Returns: ‘క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్‌రౌండర్
Ben Stokes Returns: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారి పోటీ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. జూలై 21న డర్హామ్ జట్టు తరఫున డెర్బీషైర్‌తో జరిగే వన్డే కప్ మ్యాచ్‌లో స్టోక్స్ బరిలోకి దిగనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో అతనికి ఇదే తొలి మ్యాచ్ కానుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన స్టోక్స్, తన చిన్ననాటి క్లబ్… -
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్… -
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న అత్యంత కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున స్టోక్స్ ఈ బాంబ్ పేల్చాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) టీ విరామానికి సరిగ్గా 15 నిమిషాల ముందు ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసిన సమయంలో.. 35 ఏళ్ల… -
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో ఆయన ఈ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నట్లు స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ నాలుగో రోజు టీ విరామానికి (Tea Break)… -
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
Angry Ben Stokes: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 438 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 354 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర ఆటగాడు వికెట్ తీసినా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్… -
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
Ben Stokes Apologises After Protocol Breach: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన జట్టు సహచరులకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని స్టోక్స్ స్వయంగా వెల్లడించాడు. జట్టు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన స్టోక్స్.. తన ప్రభావం మొత్తం జట్టుపై పడిందని అంగీకరించాడు. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు జరిగిన మీడియా సమావేశంలో స్టోక్స్ ఈ విషయాలను వెల్లడించాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన… -
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్‌క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
Ben Stokes: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), యువ పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson)కు నైట్‌క్లబ్ వివాదంలో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనలో ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌లో… -
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ECB Considers Complete Alcohol Ban After Ben Stokes Controversy: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఇంగ్లండ్ మేన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పష్టం చేశాడు. జాతీయ జట్టులో మద్యం వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన అనంతరం స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్లు అర్ధరాత్రి కర్ఫ్యూను…
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!