రాజమాత శివగామి విమర్శల పాలైంది! అదీ ఎవరో మామూలు వ్యక్తి ఆమెని టార్గెట్ చేయలేదు. నటి మంజుల పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ రమ్యకృష్ణని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. వనితా అప్పుడెప్పుడో మన తెలుగు చిత్రం ‘దేవి’లో కూడా నటించింది. అయితే, తమిళంలో ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ షోలో ఆమె కూడా ఒక కంటెస్టెంట్. బిగ్ బాస్ లో పాల్గొన్న వాళ్లతో ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ కాంపిటీషన్ నడుస్తోంది.…