ప్రతి రోజూ మనం చేసే స్నానాలలో ఎన్నో రకాలు ఉన్నాయి.. హిందూ శాస్త్రం ప్రకారం స్నానాన్ని ఒక సమయంలో మాత్రమే చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. కొంత మంది ప్రజలు కాకి స్నానం చేసేసి మామ అనిపించుకుంటూ ఉంటారు. కాకి స్థానం అంటే శరీరం మొత్తం తడవకుండా ఏదో చేసాంలే అనిపించుకునేలా హడావిడిగా చేసే స్నానన్ని కాకి స్�