Home
Banswada
Banswada News
-
Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
Off The Record: కామారెడ్డి జిల్లా బాన్సువాడ హస్తం పార్టీలో ఎమ్మెల్యే పోచారం-మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరిందంటున్నారు. తాజాగా చేపడుతున్న సొసైటీ ఛైర్మన్ల భర్తీ అంశం… వీళ్ళిద్దరితో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కూడా పంచాయితీ పెట్టిందట. కొద్ది రోజుల నుంచి పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. నేను కాంగ్రెస్‌ను వదిలి ఎక్కడికీ… -
OTR: హాట్ కామెంట్స్ నుంచి సైలెంట్ మోడ్‌కు పోచారం
OTR: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి వరుసగా చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ను పొగిడారు. గులాబీ అధినేత హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. అన్నం పెట్టిన వారిని మరువద్దని కూడా అన్నారు. ఆయన మాటలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం కాంగ్రెస్‌లో చేరారు. అయితే… ఆయన అనుకున్నది ఒక్కటైతే…… -
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో లేదా డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.… -
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
KTR: తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాన్సువాడలో మరోసారి గులాబీ జెండా ఎగరేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచి పార్టీ మారారని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగోలేదని ఆయనకు అర్థమైందన్నారు. “కుడితిలో పడిన ఎలుకలా పోచారం పరిస్థితి తయారైంది. ఇకపై… -
OTR : బాజిరెడ్డి కి బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ..! ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారా ?
అంతన్నారింతన్నారు…. అంతా నువ్వేనన్నారు. ఇక చూస్కో…. దూసుకుపో…. అంటూ భరోసా ఇచ్చేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ఎదురే నాకు లేదు…. ఇంకెవరూ నన్ను ఆపలేరు అంటూ సాంగులు సింగుతూ… యాక్టివ్‌గా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ టిక్కెట్ నాదేనని ఫీలవుతున్న టైంలో బీఆర్ఎస్ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. చేసింది చాలు… మరో చోటికి పొమ్మనడంతో అవాక్కవడం సదరు మాజీ వంతయింది? ఎవరాయన? ఏంటా స్టోరీ? కామారెడ్డి జిల్లా బాన్సువాడ గులాబీ పార్టీకి పెద్ద… -
Physical harassment: లాడ్జిలో బాలికపై అత్యాచారయత్నం.. కేకలు వేయడంతో..!
Telangana, Police, Man, Physical harassment, girl, lodge, Banswada -
Pocharam Srinivas Reddy: చరిత్ర తిరగరాసిన పోచారం.. స్పీకర్‌గా ఉండీ కూడా విజయం..
Pocharam Srinivas Reddy: చరిత్రను తిరగరాస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. బాన్సువాడ నుంచి పోచారం 23,582 ఓట్లతో గెలిచారు. స్పీకర్ గా ఉంటూ విజయం సాధించడం చాలా అరుదు. కానీ ఈ సంప్రదాయాన్ని ఆయన తిరగరాశారు. -
Live : MLC Kavitha Live | Palle Pragathi Programme at Banswada
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?