ఇంకొన్ని రోజుల్లో ఈ ఏడాది మే నెల కాలగర్భంలో కలిసిపోయి జూన్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే ఈ వచ్చే నెలలో కూడా భారీగా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు, పండగలు పురస్కరించుకుని మొత్తం 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. అంటే జూన్ లో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన ఈ…
Bank Holidays In June: జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. ఏకంగా 12 రోజలు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో బ్యాంకులు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.