Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అన్న కొట్టాడని అలిగి స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చిన యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఇస్ క్రీం ఇచ్చి ఆమెను వారిపై నమ్మకం వచ్చేట్లు నమ్మించారు. తీరా తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. Read also: Bhatti Vikramarka: విప్లవానికి నాంది పలికిన ఆయనే నాకు స్పూర్తి..…
Marriage : కాసేపట్లో పెళ్లి.. మండపంలో బ్రాహ్మణుడు అన్నీ సిద్ధం చేసుకుని పెళ్లి చేయించేందుకు రెడీగా ఉన్నాడు. పెళ్లి కూతురు కూడా పెళ్లి బట్టలు ధరించి మండపంలోకి బ్రాహ్మణుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
హైదరాబాద్ లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి ఉదయం 9 గంటల నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు అధికారులు. అయితే లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే ఈఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వడంతో.. ఇవాల్లి నుంచి…
తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. అందులోనూ ప్రభుత్వం డెవలప్ చేసి అమ్మకానికి పెడితే ఆ లే అవుట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (hmda) చేపడుతున్న ప్రీ బిడ్ మీటింగ్ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. బండ్లగూడ, బహదూర్ పల్లి, ఖమ్మం పరిధిలో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి. రాజీవ్స్వగృహ భూములు, టవర్స్ కొనుగోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు…